Unstoppable show: అన్ స్టాపబుల్ షో లో ప్రభాస్ కి కాల్ చేసిన చరణ్..! 2 d ago
అన్ స్టాపబుల్ షో లో పాల్గొన్న చరణ్.. ప్రభాస్ తో ఫోన్ కాల్ లో మాట్లాడతాడా? అనే డౌట్ అందరికి ఉండేది. తాజాగా ఆహా సంస్థ దీనిపై క్లారిటీ ఇస్తూ వీరి మధ్య ఫోన్ కాల్ సంభాషణ జరిగిందని పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో ఎపిసోడ్ చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లాస్ట్ టైం ఈ షో లో ప్రభాస్ పాల్గొన్నప్పుడు చరణ్ ఫోన్ కాల్ లో తనని ఎలా బుక్ చేసాడో తెలిసిందే. శుక్రవారం 7PM కు ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ కానుంది.